మానవతా విలువలను బోధించి యావత్ ప్రపంచాన్ని సేవా మార్గం వైపు నడిపించిన మహానీయుడు సత్యసాయి. ఆయన ఆశయ సాధనకు మనస్పూర్తిగా కృషి చేస్తున్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది.
భవిష్యత్తులో పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎన్ హెచ్ 342, 716జీ, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మిస్తుండడం శుభ పరిణామం.
Discussion about this post