వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ స్థానం

టి.ఎన్. దీపిక

హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ గా టి.ఎన్. దీపిక గారిని నియమించడం జరిగింది. హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మరో పార్టీ విజయం సాధించలేదు. 2024 ఎన్నికల్లో టిడిపి విజయానికి చెక్ పెట్టేలా టి.ఎన్. దీపికని ఇక్కడ ప్రతినిధిని చేయడం జరిగింది.

mayor image
2
టి.ఎన్. దీపిక గారికి 2024 ఎన్నికల్లో మీరు ఓటు వేస్తారా?

టి.ఎన్. దీపిక గారు వైఎస్ఆర్‌సీపీ తరపున హిందూపురం అసెంబ్లీ స్థానానికి మొదటిసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 

టి.ఎన్. దీపిక గారికి 2024 ఎన్నికల్లో మీరు ఓటు వేస్తారా?

టి.ఎన్. దీపిక గారు వైఎస్ఆర్‌సీపీ తరపున హిందూపురం అసెంబ్లీ స్థానానికి మొదటిసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

టి.ఎన్. దీపిక గారి గురించి కొంత వ్రాసి రేటింగ్ ఇవ్వండి.

Strong Testimonials form submission spinner.

Required

0 characters out of 1000
rating fields

వైఎస్ఆర్ రైతు భరోసా

ప్రతి రైతుకు రూ.67000 ఆర్థిక సాయం అందించాలి. పంటలు నాటే రైతులకు మే నెలలోనే రూ.13500.

ఆరోగ్యశ్రీ

మెరుగైన ఆరోగ్యశ్రీ చికిత్స కోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను రెండేళ్లలో కార్పొరేట్‌ ఆసుపత్రులతో సమానంగా ఆధునీకరించనున్నారు.

వైఎస్ఆర్ జలయజ్ఞం

సురక్షిత తాగునీరు, సాగు నీరు అందించాలన్నారు. నీటి నిల్వలను మెరుగుపరచడానికి చెరువులను ఆధునీకరించాలి.

నవరత్నాలు

ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలు:

1. వైఎస్సార్ రైతు భరోసా

ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500

2. అందరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ

అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం.

3. అమ్మఒడి

పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు. పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15,000

4. పింఛన్ల పెంపు

ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి. అవ్వా తాతల పింఛన్ రూ. 3,000 వరకు వికలాంగులకు పింఛన్ రూ. 3,000

5. పేదలందరికీ ఇళ్ళు

ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్ళు. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ళు.

6. ఫీజు రీయింబర్స్ మెంట్

పేదవారి చదువుకు అయ్యే ఖర్చు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్ధికి

7. వైఎస్సార్ జలయజ్ఞం

దివంగత మహానేత వై ఎస్ ఆర్ కలలు కన్న జల యజ్ఞాన్ని పూర్తి పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి

8. వైఎస్సార్ ఆసరా

ఎన్నికల రోజు వరకు అక్కచెల్లమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే. అంతే కాదు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంక్ లకు అక్కచెల్లమ్మల తరపున.

9. వైఎస్సార్ చేయూత

45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం.

Balaji Talkies Road, Hindupur - 515201

7816045558

Copyright © 2024 Mana Netha. All Rights Reserved.