చింతమానుపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రకాష్, అరుణమ్మ దంపతుల కుమారుడు రోహిత్ కుమార్ జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికయ్యాడు.
గోరంట్ల : చింతమానుపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రకాష్, అరుణమ్మ దంపతుల కుమారుడు రోహిత్ కుమార్ జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యాడు. పెన్నహోబిలం కొనకొండ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహులు ప్రత్యేక శిక్షణతో రెజ్లింగ్ మెలకువలు నేర్చుకుని జాతీయ స్థాయికి ఎదిగారని తల్లిదండ్రులు తెలిపారు.
Discussion about this post