మాస శివరాత్రిని పురస్కరించుకుని కార్తీక మాసం చివరి సోమవారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో దీపోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

© 2024 మన నేత
Discussion about this post