పుట్టపర్తి నియోజకవర్గం అమడుగూరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కు ఓటేసి గెలిపించాలని కోరారు…

Discussion about this post