అనంతపురం రూరల్ మండలం పాపంపేట, నందమూరినగర్, కక్కలపల్లికాలనీ పంచాయతీలో శుక్రవారం సాయంత్రం స్థానిక వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే గారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Discussion about this post