రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి. ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి కేసులు ఉంచొద్దు.. ఒకవేల పోలీసులు గనక అతి ఉత్సాహం ప్రదర్శించి కేసు పెట్టి వేధిస్తున్నట్లయితే ఈ ఆర్డర్ కాపీ తో కోర్ట్ మెట్లు ఎక్కి పోలీసు వారిపై చర్య తీసుకోమనవచ్చు…
Discussion about this post