రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన హరిజన ఆనంద్, హరిజన నాగభూషణం టిడిపి నుంచి వైఎస్ఆర్సిపిలోకి చేరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనంద్, నాగభూషణం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు…











Discussion about this post