హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ గారు, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు బుధవారం కనగానపల్లి మండలంలో విస్త్రత ప్రచారం చేపట్టారు. చంద్రచర్ల, కుర్లపల్లి, కుర్లపల్లి తండా, మామిళ్ళపల్లి, కొండ్రెడ్డి బావి గ్రామాల్లో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. వారి వెంట గంగుల భానుమతి గారు, హిందూపురం మునిసిపల్ చైర్మన్ ఇంద్రజ గారు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..
Discussion about this post