అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతి పరిధిలోని BNR కాలనీ, సిండికేట్ నగర్ కొట్టాలుకు చెందిన పలువురు టీడీపీ నుంచి వైస్సార్సీపీలోకి చేరారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సమక్షంలో ఆనంద్ వడ్డె, కొండపల్లి చాకలి శ్రీరాములు, బోయ నరేష్, బోయ రమేష్, బోయ సిద్ధా, బోయ రామలింగా, బోయ వంశీ, K.వెంకటేష్ ఆచారి, దూదేకుల సుభహాన్, Y.మంజునాథ్, కుమ్మర దేవా, J.సాయి, J. రవితేజ, వడ్డే తిమ్మన్న, కుమ్మర నాగరాజు, వడ్డే రంగా ప్రసాద్ తదితర 18 కుటుంబాల నుండి వైసీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము వైసీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
Discussion about this post