నేడు చిలమత్తూరు మండలం సోమగట్ట గ్రామపంచాయతీలో శ్రీ మధుగిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవ” కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ గారు.
పార్లమెంట్ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ గారు చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి గారు శ్రీ సత్య సాయి జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు లోకేష్ వాల్మీకి మాజీ మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Discussion about this post