జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమమే మళ్లీ గెలిపిస్తుంది.
రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి దాదులూరు దాదులూరు కొట్టాల.ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు శ్రీమతి బోయ శాంతమ్మ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారుదూసుకుపోతున్నారు.
పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అభివృద్ధి సంక్షేమలు కొనసాగుతాయికొనసాగుతాయి.
పేదల సంక్షేమం కోసం జగనన్న 124 సార్లుబటన్ నొక్కారు ఒక్కసారి పేదల తలరాత మార్చే ఫ్యాన్ గుర్తు బటన్ పై నొక్కి జగనన్న ను ఆశీర్వదించండి.
ప్రతి ఒక్కరి సంక్షేమం జగనన్నలక్ష్యం పేద వర్గాలు బాగుపడాలని లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నదిజగనన్నది.
ఈ కార్యక్రమంలో గంగుల భానుమతి హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ D.N ఇంద్రజ సత్యసాయి జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు లోకేష్ వాల్మీకి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Discussion about this post