ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలోని.. చెన్నమనాయునికోట గ్రామంలో పర్యటించి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరాను. ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన జగన్ రెడ్డిని గద్దె దించితేనే రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ప్రజల్లో చైతన్యం నింపడం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే వచ్చేది ముమ్మాటికీ టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టమవుతోందని పరిటాల సునీత తెలిపారు
Discussion about this post