పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ కాలనీ ,ఎన్ టి ఆర్ కాలనీ, అంబేద్కర్ మెయిన్ బజార్ నుండి ఆర్టీసీ బస్టాండ్, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ గాంధీ సర్కిల్ మీదుగా స్థానిక టీడీపీ,జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి ఇంటింటికి వెళ్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమెజార్టీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు స్థానిక తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు…..
Discussion about this post