హిందూపురం : స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణసతీమణి వసుంధర దేవి గురువారం పట్టణములో సుడిగాలి పర్యటనచేశారు. అందులో భాగంగా టిడిపి మహిళా పట్టణ అధ్యక్షురాలు విజయలక్ష్మికూతురి వివాహానికి ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి హాజరైనూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆమె వెంట తెలుగు మహిళలు వున్నారు. ఇది వరలో వారం రోజుల కిందట పట్టణంలో పలు సంక్షేమకార్యక్రమాలలో ఆమె పాల్గొన్న సంగతి తెలిసిందే.
source: anantha bhoomi










Discussion about this post