హిందూపురం : ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక ముద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోమడకశిరా ఏరియా ఆసుపత్రి దంత వైద్యురాలు డాక్టర్ సురేఖ దేవిఆద్యర్యంలో శనివారం దంత సురక్షపై అవగాహన సదస్సు మరియు సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. ముద్దిరెడ్డిపల్లి యుపి యచ్ యస్ సిబ్బంది, పాఠశాల ఉపాద్యాయురాలు జ్యోతి తదితర ఉపాధ్యాయునులు మరియు విద్యార్థులుపాల్గొన్నారు. డాక్టర్ సురేఖ దేవి బ్రషింగ్ టెక్నిక్ లు మరియు నోటి శుభతపై జాగ్రత్తలు చక్కగా వివరించారు.ఇంకా ఈ సదస్సులోముదిరెడ్డిపల్లెల్లి ఆసుపత్రి డాక్టర్ విజయకుమారి, డా.నవీన్ మరియుసిబ్బంది తది తరులు వున్నారు.
source:anantha bhumi
Discussion about this post