తిరుపతిలో శనివారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు సిద్ధం సభలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే సత్యవేడు వైకాపా అభ్యర్థి రాజేష్‌కు కుర్చీ లేకపోవడంతో ఆయన నిల్చోవాల్సి వచ్చింది. వైకాపాలో తమకు చిన్న చూపేనని, ఆ పార్టీలోని కొందరు దళిత నేతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
source : eenadu.net
Discussion about this post