గోరంట్ల లో వైసిపి పార్టీ షాక్ , సీనియర్ నాయకుడు టిడిపి లోకి ప్రవేశం. వైసిపి పార్టీ విధానాలు మా పంచాయితీ నాయకుల విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీ లోకి వచ్చా అంటున్న నార్సింపల్లి పంచాయితి నంద మోహన్ రెడ్డి.ఇదే తరహాలో ఉన్నారంటూ విశ్వసనీయ సమాచారం . తెలుగుదేశం పార్టీ తోనే మా మండలం ఎంతో అభివృద్ధి జరిగిందంటూ నంద మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది బాటలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి మా ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి నీ మా ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అత్యధిక మెజార్టీ తో గెలిపించుకుంటామూ అంటున్న నంద మోహన్ రెడ్డి.
Discussion about this post