సత్య సాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోనీ సత్యమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పుట్టపర్తి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారుమాట్లాడుతూ అయిదు సంవత్సరాలలో జగన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పుట్టపర్తి పట్టణంలోని వాడ వడల తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.అభివృద్ధి సంక్షేమాలను ప్రజల గడప వద్దకు చేర్చిన జగనన్న ముఖ్యమంత్రి అయితేనే పేద వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందుతాయి
ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో జగనన్న దీవెనలతో సత్య సాయి జిల్లా సాధించినాము అని తెలిపారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసిపి శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Discussion about this post