వైసీపీ నుండి టిడిపిలోకి చేరిన సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ వైసీపీ నాయకులు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ నుండి 60 వైసీపీ కుటుంబాలు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన సవితమ్మ గారు..
పార్టీ లోకి చేరినవారు:
బి.ఆర్ రామిరెడ్డి అనిల్ కుమార్ యాదవ్, సి రామసుబ్బారెడ్డి ,సివి నరసింహప్ప,మధుసూదన్ రెడ్డి ,వెంకట్రామిరెడ్డి ,వై శ్రీనివాస్ రెడ్డి, సదాశివారెడ్డి, పెద్దాయప్ప ,మాల బాబు ,నారాయణ ,నరేంద్ర ,ఆంజనేయులు కే శంకరాచారి ,నరేంద్ర, రాజా చారి, కూకటి మానిపల్లి తిప్పన్న, కదిరప్ప, హరీష్ ,నాగభూషణ ,ఎన్ నరసప్పా,యం క్రిష్టప్ప ,కేసి కృష్ణారెడ్డి ,పి బాబిరెడ్డి ,నాగప్ప ,హెచ్ పోతన్న,మారుతి ,ఎం. రాజారెడ్డి ,వేణుగోపాల్ రెడ్డి ,పెద్దారెడ్డి ,హెచ్ నాగయ్య మాజీ ఎంపీటీసీ నరేంద్ర పి శ్రీనివాసరెడ్డి, పి వెంకటరామిరెడ్డి మాజీ సర్పంచ్,పి పెన్సిల్ రెడ్డి ,రమేష్ వార్డు మెంబర్, బిఎస్ పోతలయ్య, సి శ్రీనివాసులు ,హెచ్ మహేష్, జి నాగార్జున రెడ్డి , మరియు వైసీపీ కార్యకర్తలు తదితరులు పార్టీ లోకి చేరారు..
Discussion about this post