సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కొగిర గ్రామం నుండి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు టైల ఆంజనేయులు ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారి సమక్షంలో వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాగేంద్ర రావు, వాల్మీకి ప్రతాప్, కురుబమల్లన్న,కురుబరామన్న కురుబ ఆంజనేయులు,రాఘవేంద్ర ,వార్డ్ మెంబర్ ప్రతాప్,, కురుబ వెంకట రమణప్ప,వాల్మీకి నరసింహులు, స్వర్ణమ్మ, రమణమ్మ ఓబులమ్మ అక్కమ్మ భాగ్యమ్మ తదితరులు వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సవితమ్మ గారు….
Discussion about this post