శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం ఆడదాకులపల్లి పంచాయతీ నందు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళుతూ ఈ ఐదు సంవత్సరాల YCP ప్రభుత్వం ఆరాచకాలను తెలియచేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైసిపి నాయకులు . ఆడదాకులపల్లి పంచాయతీ నుండి వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వార్డు మెంబర్ గోపి, సీనియర్ నాయకులు నంజప్ప, కురుబ వెంకటేష్,శివనాయక్, నారాయణ, భీమ్లా నాయక్, హనుమంతు నాయక్, రాజేష్ నాయక్, తదితర వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు .వారికి కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు…
Discussion about this post