శ్రీ సత్య సాయి జిల్లా మార్చి 13 పోషికాహార పకోత్సవాలు పురస్కరించుకొని చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు సెక్టర్.చిన్నపరెడ్డిపల్లి అంగన్వాడి కేంద్రంలోని బుధవారం పౌష్టికాహారం విశిష్టతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి హిందూపురం ఐసిడిఎస్ సిడిపిఓ రెడ్డి రమణమ్మ సూపర్వైజర్ సునీత బాయి హాజరయ్యారు ఈ సందర్భంగా సిడిపిఓ రెడ్డి రమణమ్మ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులు బాలింతలకు మూడు నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు మినుములు వంటి పదార్థాలను తీసుకోవాలని సూచించారు వైరోజులు ప్రాముఖ్యత గర్భవతి నుండి రెండు సంవత్సరాలు పిల్లలకు వారి పోషణ పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post