విశాలాంధ్ర – చిలుమత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావదినోత్సప్‌లో వైకాపానాయకులు మరిచిపోయారువైకాపాలో గ్రూపు తగాదాలుఉండడంతో ఎవరు కూడా పార్టీకిసంబంధించిన ఆవిర్భావ దినోత్సవం లేకపోయారు. వైకాపాలోకుమ్ములాట ఉండటంతో పార్టీకార్యక్రమాలు చేయడానికి ఎవరు 1 గిఆనక్తికరంగా చేయలేక పోయారు. అది స్థానం నుంచి ఆదేశాలు లేవని కొందరుమాకి తెలియదని కొందరు చెప్పుకుంటూ షార్ట్ ఆవిర్భవ దినోత్సవం చేయడంలోవైకాపా నాయకులు పూర్తిగా వి; విఫలమయ్యారు… పార్టీ అధికారంలో ఉంటూఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం సిగ్గుచేటని మండల వైకాపా కార్యకర్తలుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే పార్టీ ఆవిర్భావదినోత్సవం ఈరోజు కరువైంది మండలంలో ఒక జడ్పీటీసీ ఎంపీపీ 11 మంది సర్పంచులు 15 మంది ఎంపీటీసీలు ముగ్గురు సింగల్ విండో అధ్యక్షులు మండల కన్వీనర్‌గా ఉండి కూడా పార్టీ కార్యక్రమం చేయలేకపోయారు… పార్టీలోగ్రూపు విభేదాలతోనే పార్టీ కనుమరుగవుతుంది . ఇలా గ్రూప్ రాజకీయాల్లోఉండడంతో వచ్చే ఎన్నికల్లో వైకాపా పార్టీ గల్లంతయ్యే అవకాశం ఉంది. అల “రాష్ట్రమంతా ఎంతో సంతోషంగా జరుపుకున్న పార్టీఅభివృద్ధిని ఆవిర్భావ దినోత్సవం చిలమత్తూరులో నిలిపివేయడం సిగ్గుచేటు…
Discussion about this post