అనంత మండల పరిధిలోని దేమకేతేపల్లి పంచాయతి గాడ్రాలపల్లి గ్రామ శివార్లలో 11 మంది పేకాటరాయుళ్ళను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 1,50,000 లక్షా యాబైవేల రూపాయలు సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టబడ్డ వ్యక్తులలో ఒకరుగతంలో రూరల్ సీఐ గా పని చేసిన వ్యక్తికి డ్రైవర్ గా పని చేసేవాడు అతని ద్వారా పేకాటరాయుళ్ళ నుంచి మామూళ్ళు వసూలు చేసి పేకాట ను ప్రోత్సాహించినట్లు సమాచారం.గతంలో ఆ సీఐ పై కూడా అవినీతి ఆరోపణలు రావడంతో తొలగించి మరల అదే స్టేషన్ కుతీసుకోవడం గమనార్హం ఆ తరువాత అక్కడి నుండి ఎన్నికల బదిలీలో వీఆర్ కు పంపినఅనంతరం మరల కొడికొండ చెక్ పోస్ట్ వద్ద చెక్ పాయింట్ కు ఇంచార్జ్ గా రావడం ఆఅనుమానానికి మరింత బలం చేకూరుస్తున్నది.
Discussion about this post