కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ న్యాయస్థానం రద్దు చేసిందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు.. ఎన్నికల బాండ్ల వివరాలు న్యాయస్థానానికి సమర్పించాలని కోరుతూ ధర్మవరం నియోజకవర్గం సిపిఐ నాయకులు ఎస్బిఐ బ్యాంక్ ఎదుట ఆందోళన చేశారు ..కేంద్రం బ్యాంకర్లపై ఒత్తిడి తెస్తూ వివరాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని విమర్శించారు. బ్యాంకు అధికారులు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ బాండ్ల వివరాలను న్యాయస్థానానికి అందించాలని కోరారు
Discussion about this post