15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత..ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.
Discussion about this post