ధర్మవరం పట్టణంలోని పలు వార్డులకు చెందిన 250 మంది మహిళలు వైఎస్సార్ మహిళా విభాగ సంఘం ఆధ్వర్యంలో YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించిన MLA కేతిరెడ్డి గారు
ప్రభుత్వం చేసిన మంచి కి ఆకర్షితులై పార్టీ లో చేరినట్లు మహిళలు తెలిపారు…
ధర్మవరం లో కేతిరెడ్డి గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్ గారి గెలుపే లక్ష్యంగా వచ్చే ఎన్నికలలో పని చేస్తామని వారు తెలిపారు
Discussion about this post