మంత్రివర్యులు ఫ్యాన్ స్పీడ్ పెంచుతూ ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులలో కార్యకర్తలలో 100% రెట్టింపు కలిగించడం జరిగినది జరగబోవు దినాల్లో ఈ పరిగి మండలంలో నాయకులను కార్యకర్తలను ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరినీ కంటికి రెప్పలా చూసుకుంటానని మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ మీ ఇంటి ఆడబిడ్డగా మీకు తోడుగా ఉంటానని ప్రతి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా నమస్కరిస్తూ తెలియజేయడం జరిగినది. పెనుకొండ నియోజకవర్గం లో మన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కే .వీ. ఉషశ్రీ మేడం గారు భారీ మెజార్టీతో గెలవబోతుంది ఇది జగమెరిగిన సత్యం.
రాము, మేము కదలి రాము అంటున్న తెలుగు తమ్ముళ్లు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అడుగు అడుగున బ్రహ్మరథం పడుతున్న పరిగి మండలం ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది పరిగి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో భాగంగా పరిగి మండల ఎంపీపీ, జడ్పిటిసి, మండల కన్వనర్, మండల ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ముళ్ళ మోతకుపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రీరంగరాజు పల్లి శివానందరెడ్డి గారు, మారుతి రెడ్డి పుట్టకుర్ర్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు పరిగి మండలం వైఎస్ఆర్సిపి యువ నాయకులు సింగారెడ్డి గారు సత్యసాయి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు వి. కంబాలప్పగారు ఇంకా చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.
Discussion about this post