Thank You CM Sir🙏🏻🙏🏻🙏🏻….
పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో విద్యా రంగంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చి 57 నెలల కాలంలో కేవలం విద్యార్థుల చదువుల కోసం వివిధ పథకాలకు 73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికే దక్కుతుందని YSR విద్యార్ధి విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వేముల అమరనాథ్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు వినయ్ తేజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్ – డిసెంబర్ 2023 త్రైమాసికానికి 9.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 708 కోట్ల ఫీజు మొత్తాన్ని కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి మరియు శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి గారికి విద్యార్ధిలోకo కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ సందర్బంగా పాండురంగ స్వామి గుడి సర్కిల్ నందు గల డా.వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి CM జగనన్న కి,MLA శ్రీ కేతిరెడ్డి అన్న కి విద్యార్థులు పాలాభిషేకం చేశారు.
Discussion about this post