సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గ, అమరాపురం మండలం V. అగ్రహారం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు LIC ఏజెంట్ B.S.మూర్తి చనిపోగా వారి ఇంటికి వెళ్లి భౌతిక పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండండి అండగా ఉంటానన్ని తెలియజేసిన మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం మాజీ శాసన సభ్యులు కె. ఈరన్న గారు సర్పంచ్ ధనుoజయ, మాజీ ఎంపీటీసీ రాధకృష్ణ
నాగరాజు, వైస్ సర్పంచ్ ఈరన్న, సిద్దేశ్
BLR వీరకేతరాయ, హనుమంతరాయ
కెంచప్ప, జయరామప్ప మరియు తదితరులు….
Discussion about this post