మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో
“ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం”
రెండు రోజులపాటు హిందూపురం పట్టణం నందు నిర్వహించ తలపెట్టినారు.
ఈ ప్రత్యేక వైద్య శిబిరం శాసనసభ్యులు బాలకృష్ణ గారి కార్యాలయం వద్ద రేపు శనివారం 02/03/24 మరియు ఆదివారం 03/03/24 ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం దాకా నిర్వహిస్తున్నారు. కావునా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెండు రోజులపాటు శిబిరం వద్ద పాల్గొని అదేవిధంగా సదరు సమాచారాన్ని మీ ప్రాంతాల్లో తెలియజెసి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొనెలా చూడాలని మనవి.
Discussion about this post