పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం కేంద్రంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం గ్రామం మరియు ఎస్సీ కాలనీ జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దకుంట శ్రీధర్ రెడ్డిగారు తో పాటు పాల్గొన్న శ్రీమతి బోయ శాంతమ్మ గారు.
పేదల మంచి కోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు బోయ శాంతమ్మ…
జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రతి గడపలో అపూర్వమైన పలకరింపు వారి పలకరింపులు ఆప్యాయత ఎంత అమూల్యమైనది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చేకూరిన లబ్ధిని వివరించడం జరిగింది.. పేద ధనిక కులాలు తేడా లేకుండా సామాజిక విప్లవం ఆర్థిక విప్లవం తీసుకొచ్చారు జగనన్న… జనం బాగుపడాలి అంటే మళ్లీ జగనే రావాలి .
Discussion about this post