1.ప్రభుత్వ పాఠశాలకు ప్రయివేటు గ్రహణం
👉పదిపరిక్ష కేంద్రం తరలింపు పై విమర్శలు..
👉నేడు పాఠశాల ముందు ఆందోళనకు దిగనున్న పూర్వ విధ్యార్థులు
2.పేకాట జూదర్లు అరెస్టు
👉9 మంది పేకాట జూదర్లను అరెస్టు చేసిన పోలీసులు
👉చిలమత్తూరు శివారు లో పేకాట ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు
👉పట్టు బడిన నగదు సీజ్ కేసు నమోదు
3.ప్రమాదంలో ఫెయింటర్ మృతి
👉గాడ్రాళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
👉బైక్ బోల్తాపడిన ఘటనలో కోడూరుకి చెందిన ఫెయింటర్ బాషా అక్కడికక్కడే మృతి..
4.తనిఖీలు సక్రమంగా చేపట్టండి
👉 గురువారం రాత్రి చెక్పోస్ట్ ను తనిఖీ చేసిన డిఐజీ
👉తనిఖీలు సక్రమంగా చేపట్టడం లేదని అసంతృప్తి ..
👉పనితీరు మార్చుకోకపోతే మార్చల్సి వస్తుందని హెచ్చరిక..
👉కర్నాటక సరిహద్దు ప్రాంతాలు సోమఘట్ట,మరవకొత్త పల్లిలోను చెక్ పాయింట్ లు ఏర్పాటు చేయాలని సూచన..
5.సప్పలమ్మ విగ్రహాం ఏర్పాటుకు విరాళం
👉కనిశెట్టిపల్లి సప్పలమ్మ దేవాలయానికి 30 వేలు ఆర్థిక సాయం
👉గ్రామ పెద్దలకు విరాళం అందజేసిన కోడూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ హనుమంతరెడ్డి..
Discussion about this post