కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత సెల్ అధ్యక్షుడిగా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రంగన అశ్వర్థ నారాయణ గారు నియామకం అయ్యారు…
YS షర్మిల వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా రావడం కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం వచ్చిందని, పార్టీ విజయం కోసం తమ వంతు కృషి చేస్తానని రంగన అశ్వర్థ నారాయణ గారు తెలిపారు
Discussion about this post