టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మ్మెల్యే మద్దన కుంట ఈరన్న పేర్కొన్నారు. ఆయన గురువారం మండలపరిధిలోని చందకచర్ల గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మొదట ఆంజనేయస్వా మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మ్యానిఫెస్టు కరపత్రాలను అందజేశారు. అందులోని సూపర్‌సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం చంద్ర బాబు నిరంతరం కృషిచే స్తున్నారని ప్రజలకు తెలియజేశారు.
source : andhrajyothi.com










Discussion about this post