ముఖ్యమంత్రి జగన్ గురువారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. దిల్లీలోని సీఎం అధికారిక నివాసమైన 1-జన్‌పథ్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం కలవనున్నారు. ప్రధానిని కలిశాక అవకాశం ఉంటే కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులనూ ముఖ్యమంత్రి కలుస్తారు.
source : eenadu.net
Discussion about this post