హైదరాబాద్ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడటంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లగా రాష్ట్రం అభివృద్ధిలో కంటే మాదకద్రవ్యాల వార్తల విషయంలోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తోందని, ఇది దురదృష్టకరమని అన్నారు. గంజాయి తరలింపు వెనకున్న సూత్రధారులు, నాయకులను బయటపెట్టాలని ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఆయన డిమాండు చేశారు.
source : eenadu.net
	    	
                                









                                    
Discussion about this post