మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేశారు.
Source:https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ysr-asara-cm-ys-jagan-uravakonda-tour-highlights-and-updates-1927261
Discussion about this post