స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఫేజ్ Xll) 2,049 పోస్టులభర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి ఈ నెల18తోనే అప్లికేషన్ గడువు ముగిసినా 26వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పోస్టులను బట్టిఎస్సెస్సీ, ఇంటర్, డిప్లామా, డిగ్రీ పూర్తి చేసిన వారుఅర్హులు. మే 6-8 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షనిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://ssc.gov.in
Discussion about this post