కణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కణేకల్లు క్రాస్‌లో హెలీప్యాడ్ కోసం స్థలం పరిశీలించారు. ఆ రోజు కణేకల్లులో బహిరంగ సభ, రోడ్డు షో ఉంటుందని వారు తెలిపారు.
source : eenadu.net
Discussion about this post