మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం హెలికాప్టర్‌లో వచ్చారు. కార్యాలయం సమీపంలో కొత్తగా హెలీప్యాడ్ నిర్మించారు. పవన్‌కు పార్టీ నేతలు స్వాగతం పలికారు.
source : eenadu.net

© 2024 మన నేత
Discussion about this post