హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా…
నేడు హిందూపురం రూరల్ మండలం బాలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చెర్లోపల్లి, బాలంపల్లి, జంగాలపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ..
హిందూపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకురాలు “చౌళూరు మధుమతి రెడ్డి గారు ” వైఎస్ఆర్సిపి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు “నవీన్ నిశ్చల్” గారు, హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి “T N దీపిక” గారు, ఎంపీ అభ్యర్థి “బోయ శాంతమ్మ” గారు, హిందూపురం అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు “వలివేటి రాజారెడ్డి” గారు, మాజీ ఎమ్మెల్యే “అబ్దుల్ ఘని” గారు, మాజీ సమన్వయకర్త “కొండూరు వేణుగోపాల్ రెడ్డి” గారు తదితర ముఖ్య నాయకులు….
హిందూపురంలో ఎగిరేది వైసిపి జెండానే.
జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమమే మళ్లీ గెలిపిస్తుంది.
పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అభివృద్ధి సంక్షేమలు కొనసాగుతాయి.
ప్రతి ఒక్కరి సంక్షేమం జగనన్నలక్ష్యం పేద వర్గాలు బాగుపడాలని లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది…”గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా సీఎం జగనన్న నిరూపించారు”.
ఫ్యాను ఇంట్లో ఉండాలి..సైకిల్ ఇంటి బయట ఉండాలి..తాగేసిన టి గ్లాసు సింకులో ఉండాలి..!
అధికారంలోకి రావడానికి చంద్రబాబు గతంలో 600 హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోనే చెత్తబుట్టలోకి వేశాడు.
మన జగనన్న మన కోసం ఇంటి వద్దకే పరిపాలనను తీసుకొని వచ్చాడు.
మన పిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకం, మా రైతుల కోసం వైయస్సార్ రైతు భరోసా పథకం, వృద్ధులు, వికలాంగులకు 1వ తారీకున సూర్యుడు ఉదయించక ముందే ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు.
ఇంకా చెప్పుకొని పోతే ఇలాంటి పథకాలు ఎన్నో చెప్పినవి మాట తప్పకుండా 99% పథకాలు మా కోసం మా జగనన్న ఇచ్చారు.
కావున ఈ సారి 2024లో జరుగు ఎన్నికలలో మహిళలకు పెద్దపీట వేస్తూ హిందూపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి”T N దీపిక “గారిని, ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి”బోయ శాంతమ్మ” గారిని నిలబెట్టడం జరిగింది కావున ప్రజలు అత్యంత మెజారిటీతో ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్లు,మార్కెట్ యాడ్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల,టౌన్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు,JCS కన్వీనర్లు ,వార్డు ఇన్చార్జులు, వార్డు మెంబర్లు,కో ఆప్షన్ మెంబర్స్, సింగిల్ విండో అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు,వైసిపి నాయకులు, కార్యకర్తలు,గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు
పాల్గొన్నారు.
Discussion about this post