బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ గారి యాత్ర ధర్మవరం నియోజకవర్గంలో ని బత్తలపల్లి మీద గా సాగింది. జిల్లా వారిగ భారీగా తరలివచ్చిన ప్రజలు ఘనస్వాగతం పలికారు…ఈ గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తమ ఇంటికి చేరింటేనే …రాబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు

Discussion about this post