ఈరోజు హిందూపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సుమారు 13 బస్సు లలో,10 కార్లలో, అనంతపురంలో జరుగుచున్న కాంగ్రెస్ సమర సంకారావం సభకు హిందూపూర్ పట్టణములో ఇందిరమ్మ, నెహ్రు విగ్రహాలకు పూల మాలలు వేసి బాణసంచపేల్చి బయలు దేరినారు.ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ పార్టీ ప్రెసిడెంట్ అమానుల్లా, టౌన్ ప్రెసిడెంట్ జమీల్, జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ ఫయాజ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా ఆర్ ర్టీ ఐ, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్లు సుహెబ్ ఖాన్, దాదా పీర్ ,ఖాజా. రామాంజనేయులు నాగిరెడ్డి గంగాధర్ ఆశీఫ్,ముజమ్మిల్, అక్రమ్ అయజ్, వెంకటేష్,ముబారక్ వసుంధర లక్ష్మి,లు మండల ప్రెసిడెంట్లు బాబు, గంగాధరప్ప, నరసింహప్ప, బిసి సెల్ సంజీవప్ప, రవికుమార్ గౌడ్,మొదలగు వారు పాల్గొని అనంతపురం సభకు తరలి పోయారు.
Discussion about this post