గుడిబండ మండలం శంకరగల్లు పంచాయతీలో ఇంటింట ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఎస్.ఎల్ ఈరలకప్ప గారు మరియు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు… ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎల్లప్పుడు మీ వెంటే ఉంటామని మీ సేవకు చేసి ఉంటామని తెలియజేశారు . మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Discussion about this post