కనగానపల్లి మండలం దాదులూరు గ్రామంలో అత్యంత వైభంగా జరుగుతున్న శ్రీ దాదులూరు చెన్నకేశవ స్వామి,శ్రీ పోతలయ్య స్వామి,శ్రీ బంగారు లింగమయ్య స్వామి దేవతల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు. దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నాను.ప్రజలందరినీ చల్లగా చూడాలని వేడుకున్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైయస్సార్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
Discussion about this post