శ్రీసిటీ లోని DAIKIN A/c కంపెనీ లో పని చేయుటకు మహిళలు, పురుషులు కావలెను.ఒరిజినల్ TC అవసరం లేదు.(మార్కులిస్ట్ )ఓన్లీ
విద్యార్హత : 10th,inter, degree,పాస్ / ఫెయిల్ Forklift operator,Tow car drivers కావలెను
జీతం :13500
వయస్సు :19 సం నుండి 26 లోపు ఉండాలి
సదుపాయలు:PF. ESI భోజనం బస్సు సదుపాయం కలదు
పనిదినములు :24 రోజులు మాత్రమే
ఇంటర్వ్యూ కు తీసుకురావలసినవి: (మార్కులిస్ట్)ఒరిజినల్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, కోవెడ్ సర్టిఫికెట్
ఇంటర్వ్యూ జరుగు స్థలం : DAIKIN a/c కంపెనీ దగ్గర 29/03/2024 ఉదయం 9am నుండి 11am:00 వరకు
వివరాలకు :OM manpower services HR Team
8008396960
9666654262
Discussion about this post