సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామం నుండి 20 తటస్థ మరియు వైసీపీ పార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
అదే విధంగా పరిగి మండలం ఊటుకూరు పంచాయతీ అక్కoపల్లి గ్రామం నుండి 6 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు .వారికి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు.
Discussion about this post