టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.
పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు ..
పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమందేపల్లి మండలం మరియు పరిగి మండలం కు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ సమావేశం నిర్వహించిన సవితమ్మ గారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుందని సవితమ్మ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి పాలనకు మంగళం పాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా ఒకటే నినాదంతో టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థుల ఓట్లు వేసి గెలిపించాలని కోరారు .మంచి విజన్ ఉన్న నాయుకుడు చంద్రబాబు గారని అందుకే వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి,మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు చేద్దామని పిలుపునిచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ గారు.. జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ కుమార్ రాష్ట్ర చేనేత విభాగం సభ్యులు ఎర్రిస్వామి , నియోజకవర్గ నాయకులు రాజేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి శివ, సోమందేపల్లి, పరిగి, మండలాలకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు పాల్గొన్నారు…




Discussion about this post